Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:21 AM నారాయణపేటGeneral
జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి - Udayam
ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థి అరుణ్ 70వ SGFI అండర్‌-17 జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్ 2 నుంచి 6 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగే పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఎం. రాజారాం వెల్లడించారు. పీఈటీ ఆంజనేయులు, కోచ్ డాక్టర్ ఎం. రామ్మోహన్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మయ్య తదితరులు అరుణ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...