వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: ఈనెల 25న జాతీయ నులిపురుగుల వారోత్సవం సందర్భంగా అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ శ్యామ్ కుమార్‌ను వైద్య సిబ్బంది ఆహ్వానించారు. 0-19లోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రలు వేయిస్తామని తెలిపారు.
డాక్టర్లు రాఘవ నాయుడు, సుజాత, సూపర్వైజర్లు సాయిబాబా, వెంకటేశ్వర్లు, ప్రకాశం, వరలక్ష్మి, జయరాములు పాల్గొన్నారు.
Comments
Loading comments...

