Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచన

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 8:33 PM విజయనగరంGeneral
జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచన - Udayam
సెప్టెంబర్ 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు బుధవారం సూచించారు. గజపతినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులు 31 వరకు ఉన్నాయన్నారు. రాజీయే రాజమార్గం అన్న విషయాన్ని కక్షిదారులు గ్రహించి కేసులు పరిష్కరించు కోవాలన్నారు.

Comments

G
Loading comments...