Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ లోక్ అదాలత్ లో 563 కేసుల పరిష్కారం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 12, 2026 6:44 PM శ్రీకాకుళంGeneral
జాతీయ లోక్ అదాలత్ లో 563 కేసుల పరిష్కారం - Udayam
కోటబొమ్మాళిలో ఉన్న కోర్టు సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 563 కేసులు పరిష్కరించినట్లు ఫుల్ అడిషనల్ ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జి రోషిణి తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి రూ.11,19320 అపరాధ రుసుంతో పాటు క్లెయిమ్లు కక్షిదారులకు అప్పుజెప్పడం జరిగిందన్నారు. రాజీయే రాజమార్గమన్నారు. కాలంతో పాటు అధిక ఖర్చులు కాకుండా ఉంటుందని ఆమె తెలియజేశారు. ఏజీపీ పల్లి వాసు, శ్రీనివాసులు ఉన్నారు.

Comments

G
Loading comments...