Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జనగణనలో బీసీ కులగణన చేర్చాలని వినతి

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 3:51 PM కామరెడ్డిGeneral
జాతీయ జనగణనలో బీసీ కులగణన చేర్చాలని వినతి - Udayam
కామారెడ్డి జిల్లా జాతీయ జనగణనలో బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నిరసన తెలిపి, అనంతరం కలెక్టరేట్లో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిపత్రం అందజేశారు. బీసీల జనాభా లెక్కలు పక్కాగా సేకరించి, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...