వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో స్థానిక తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే జాతీయ జెండాను ఎగరవేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ఆయన కార్యాలయ అధికారులు సిబ్బంది సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.
అనంతరం అందరూ కలిసి వందేమాతరం జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

