వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మద్నూర్ తహసిల్దార్ ఎండి ముజీబ్ జాతీయ జెండాను ఎగరేశారు. అంతకుముందు వందేమాతరం గీతాలాపన చేశారు.
నిజాం పాలన నుంచి విముక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని పొంది భారత్లో విలీనమైన 78 సం.రాలు పూర్తయ్యాయని MRO గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

