వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని గట్టిపెల్లి జ్ఞానేశ్వర్ వార్డులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశ సమైక్యత, సమగ్రత, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత విద్య, నైపుణ్యం, క్రమశిక్షణతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
Comments
Loading comments...

