వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

