వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ గీతం ‘జనగణమన’ను స్పష్టంగా ఉచ్చరించడంతో పాటు అందులోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని ప్రజలందరూ విద్యార్థులు తెలుసుకోవాలని జిల్లా పరిషత్ స్కూల్లో గ్రామ సర్పంచ్ సొల్లు సురేందర్ సూచించారు.
జాతీయ గీతం భారతదేశ ఐక్యత, భిన్నత్వం, ప్రజల గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు, యువతకు జాతీయ గీతం భావాన్ని తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని కోరారు.
Comments
Loading comments...

