Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ గౌరవ సేవా రత్న పురస్కారం

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 5:03 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
జాతీయ గౌరవ సేవా రత్న పురస్కారం - Udayam
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఉన్న జ్యోతిరావు పూలే వడ్డెర కళ్యాణ మండపంలో ఆదివారం ఉషోదయ ఫౌండేషన్ సౌజన్యంతో నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రభాకర్ స్వర్గీయ ముప్పవరపు. వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీ రావు ఫౌండేషన్ సంస్థకు ఆ సంస్థ చైర్మన్ చైర్మన్ ముప్పవరపు, లీలా మోహన్ కృష్ణ అందుకున్నారు.

Comments

G
Loading comments...