Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు సీతక్క అభినందనలు

Follow Udayam on Google
madhu Sep 02, 2026 4:47 PM ములుగుGeneral
జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు సీతక్క అభినందనలు - Udayam
జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన బాచి, చరణ్ ‌కుమార్‌లను మంత్రి సీతక్క అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారితో పాటు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ ‌రెడ్డిని శాలువాతో సన్మానించారు ఈ నెల 15 నుంచి 18 వరకు పాండిచ్చేరిలో జరిగే జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...