వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఆదివాసీ పార్టీ ఆహ్వానం మేరకు ఏపీ, తెలంగాణకు చెందిన ఆదివాసీ నాయకులు రాజస్థాన్‌లో జరిగిన జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మొట్టడం రాజబాబు, మర్రిచెట్టు పోతురాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెమినార్‌లో ఆదివాసీల హక్కులు, రిజర్వేషన్లు, విద్య, వైద్యం, భూమి, ఖనిజ వనరులపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల ఆదివాసీల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని నాయకత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

