వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలం ఇర్లపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో సుమారు 14 ఎకరాల్లో ఉన్న సుబాబుల్, జామాయిల్ తోటలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈదురు గాలుల ప్రభావంతో మంటలు క్షణాల్లో చుట్టు పక్కలకు వ్యాపించాయి. ఘటనలో సుమారు 50నీటి పైపులు కాలిపోయాయి. పంట దగ్ధం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

