Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాబితాపూర్ మీదుగా జగిత్యాల–పెగడపల్లి బస్సు పునఃప్రారంభం

Follow Udayam on Google
Devender Bale Aug 23, 2026 9:30 PM జగిత్యాలGeneral
జాబితాపూర్ మీదుగా జగిత్యాల–పెగడపల్లి బస్సు పునఃప్రారంభం - Udayam
జాబితాపూర్ మీదుగా జగిత్యాల–పెగడపల్లి బస్సు పునఃప్రారంభమైంది. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఇటీవల కందుల శేఖర్ గౌడ్ తదితరులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించగా అధికారులు స్పందించారు. దీంతో బస్సును గ్రామం లోపలి నుంచి వెళ్లేలా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఫోన్‌శెట్టి మహేష్, చిత్తారి శ్రీనివాస్, శెట్టి రవీందర్, అరిగెల శ్రీకాంత్ తదితరులు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు.

Comments

G
Loading comments...