Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:33 AM జయ శంకర్ భూపాలపల్లి General
జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
భూపాలపల్లిలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని తాడిచర్ల సర్పంచ్‌ బండి స్వామి అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగ యువత జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత ఉన్నవారు ఉద్యోగ అవకాశాలను పొందేందుకు మేళాకు హాజరుకావాలని తెలిపారు.

Comments

G
Loading comments...