Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇయర్‌ఫోన్ల వాడకంతో ప్రాణాలకు ముప్పు: సజ్జనార్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:04 AM హైదరాబాద్General
ఇయర్‌ఫోన్ల వాడకంతో ప్రాణాలకు ముప్పు: సజ్జనార్‌  - Udayam
హైదరాబాద్‌ బొల్లారం సమీపంలో ఇయర్‌ఫోన్లు వాడుతూ రైల్వే ట్రాక్‌ పక్కన నడుస్తున్న వ్యక్తిని రైలు ఢీకొట్టిన ఘటనపై వీసీ సజ్జనార్‌ స్పందించారు. నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. రోడ్లపై నడిచేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, రైల్వే ట్రాక్‌ల వద్ద ఇయర్‌ఫోన్లు వాడొద్దని సూచించారు. ఫోన్‌ కాల్స్‌, పాటల కంటే ప్రాణాలు ముఖ్యమని, కుటుంబాన్ని గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...