Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

Follow Udayam on Google
Surendhar Oct 06, 2026 9:50 AM నిజామాబాద్General
ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా - Udayam
ధర్పల్లి; బీరప్ప తండా బిర్జు వద్ద ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లోని ఇటుకలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనతో స్థానికులు అప్రమత్తమై ట్రాక్టర్‌ను పక్కకు తొలగించే చర్యలు చేపట్టారు. గత సంవత్సరం వరద కారణంగా కొట్టుకుపోయిన బిర్జుకు కనీసం మరమ్మత్తులు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి

Comments

G
Loading comments...