Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో SIR-2026 స్పెషల్ డ్రైవ్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:28 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో SIR-2026 స్పెషల్ డ్రైవ్ - Udayam
మార్కాపురం జిల్లాలో SIR-2026లో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, పేరు, చిరునామా మార్పులకు ఫారం-6, 7, 8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...