వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేందుకు ఈనెల 31 చివరి తేదీ. చివరి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఫారమ్-16, ఫారమ్ 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎఫ్‌డీ, సేవింగ్స్, ఈక్విటీల నుంచి ఆదాయం ఉంటే సంబంధిత స్టేట్‌మెంట్లు, పాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు, మినహాయింపుల కోసం అవసరమైన ఆధారాలు సిద్ధం చేసుకోవాలి.
Comments
Loading comments...
