Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 9న ‘ఇట్లు అర్జున’ టీజర్‌

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:31 AM జాతీయంవినోదం
సెప్టెంబర్‌ 9న ‘ఇట్లు అర్జున’ టీజర్‌ - Udayam
అనీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ వెంకీ కుడుముల నిర్మిస్తున్న ‘ఇట్లు అర్జున’ టీజర్‌ సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వాట్‌ నెక్స్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. టీజర్‌ పోస్టర్‌లో అనీష్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించగా, అనస్వర రాజన్‌ ఫొటో ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...