Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీసీ త్రైమాసిక లాభం 27% తగ్గుదల.. ఆదాయం మాత్రం 28% వృద్ధి

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 31, 2026 4:56 PM ఆల్ ఇండియాబిజినెస్
ఐటీసీ త్రైమాసిక లాభం 27% తగ్గుదల.. ఆదాయం మాత్రం 28% వృద్ధి - Udayam Digital
ఐటీసీ 2026-27 తొలి త్రైమాసికంలో నికర లాభం 27% తగ్గి రూ.3,579 కోట్లకు చేరింది. అయితే కార్యకలాపాల ఆదాయం 28% పెరిగి రూ.26,943 కోట్లుగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల అస్థిరత, సరఫరా అంతరాయాలు, బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావం వ్యాపారంపై ఒత్తిడి తెచ్చే అంశాలుగా కంపెనీ పేర్కొంది.

Comments

G
Loading comments...