Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ మిగులు సీట్లకు 12, 14న కౌన్సెలింగ్

Follow Udayam on Google
హరిక శర్మ Aug 11, 2026 12:00 PM ప్రకాశం General
ఐటీఐ మిగులు సీట్లకు 12, 14న కౌన్సెలింగ్ - Udayam
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 12, 14 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కన్వీనర్‌, నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ గౌరీమణి తెలిపారు. 12న ప్రభుత్వ ఐటీఐలు, 14న ప్రైవేట్‌ ఐటీఐల్లో అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, టీసీ, ఆధార్‌, రెండు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...