Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 07, 2026 1:08 PM పెద్దపల్లి General
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ, ఏటీసీలలో 2026-27 విద్యాసంవత్సరం రెండో దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అర్హులు ఈ నెల 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 2026 ఆగస్టు 1 నాటికి 14 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్, ఈమెయిల్‌ను కోర్సు పూర్తయ్యే వరకు మార్చవద్దని సూచించారు.

Comments

G
Loading comments...