వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌లో ఇథనాల్(ఈ20)కలపడం వల్ల దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొంతవరకు నియంత్రించగలిగామని కేంద్రo తెలిపింది.రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం,ఇరాన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని,ఆసమయంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపకపోతే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.125వరకు చేరుకునేదని కేంద్రం పేర్కొంది.
అయితే,ఈ20 పెట్రోల్‌పై వాహనదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

