వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ పీవో రాహుల్ సమావేశమయ్యారు. శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా సమస్యలను తెలుసుకుని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

