వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన ఐటీ ఉద్యోగి చెరుకూరు శివరామకృష్ణ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సమీప జలపాతంలో మునిగి మృతిచెందాడు. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
స్నేహితులు గాలించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. రెండేళ్ల క్రితమే వివాహమైన శివరామకృష్ణకు పది నెలల కుమారుడు ఉన్నాడు.
Comments
Loading comments...
