Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుకతో పవన్ కళ్యాణ్ రూపం.. వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన దేవిన సిస్టర్స్

Follow Udayam on Google
devendra Sep 01, 2026 6:26 PM తూర్పుగోదావరిGeneral
ఇసుకతో పవన్ కళ్యాణ్ రూపం.. వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన దేవిన సిస్టర్స్ - Udayam
రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 2 జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ శిల్పాన్ని తయారు చేసారు. ఇసుకతో చేసిన పవన్ శిల్పంలో 'ప్రజాసేవలో పవన్...' అంటూ తమ కళతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...