వార్తలకు తిరిగి వెళ్లండి

బైరంపల్లి గ్రామంలోని మీ నంబరం గుడి సమీపంలో ఉన్న ఇసుక డంపును అక్రమంగా తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో జడ్చర్ల తహసీల్దార్, సీఐలకు ఫిర్యాదు చేశారు.
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Comments
Loading comments...

