వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక అక్రమ రవాణా అధికారుల అండదండలతోనే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ DCC మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ఆరోపించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా పై వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయాలని కోరారు.
Comments
Loading comments...

