Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:09 AM మంచిర్యాలGeneral
ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు - Udayam
జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారు పాత ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గ్రామాల్లో సర్ నోటిస్ హియరింగ్ సభలు నిర్వహిస్తున్నారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని 20 ఏళ్ల క్రితం నాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచిస్తున్నారు. అవి లభించక నోటీసుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...