వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 132 అర్జీలు వచ్చాయి.
ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ నేరుగా స్వీకరించి, పరిష్కరించాలని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

