Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ వీధి దీపాలకు వెలుగు కరువు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 03, 2026 11:36 AM కరీంనగర్General
కరీంనగర్ వీధి దీపాలకు వెలుగు కరువు - Udayam
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు సమస్యగా మారాయి. ఈఈఎస్‌ఎల్‌ గడువు ముగిసిన తర్వాత బల్దియా కొనుగోలు చేస్తున్న విడిభాగాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు నెలలు గడవకముందే కొన్ని లైట్లు మొరాయిస్తున్నాయని అధికారులు గుర్తించారు. నాణ్యమైన ఎల్‌ఈడీ లైట్లు కొనుగోలు చేస్తే సమస్య తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...