వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చౌక ధరకే అందించాల్సిన ‘జనతా మీల్స్’ పథకం అమలు కాకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ లైసెన్స్‌దారులు లాభాపేక్షతో తక్కువ ధర భోజనాన్ని విక్రయించకుండా ఖరీదైన ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిస్తుండటంతో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Loading comments...

