Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత - Udayam
శామీర్‌పేట్‌లో అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ తుర్కపల్లి ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-1 రిజిస్టర్డ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం నుంచి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. మిషన్ భగీరథ పైపు లైన్ మరమ్మతు పనుల పేరుతో చెట్లు నరికేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...