వార్తలకు తిరిగి వెళ్లండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం ద్వారా దేశ రక్షణకు కీలకమైన ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపారు.
శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ ఉపగ్రహం సరిహద్దుల్లో నిఘాతో పాటు విపత్తులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడంలో ఎంతో ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

