Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోకు నకిలీ బాంబు బెదిరింపు; ఒకరి అరెస్ట్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 02, 2026 5:33 PM జాతీయంబిజినెస్
ఇస్రోకు నకిలీ బాంబు బెదిరింపు; ఒకరి అరెస్ట్ - Udayam
బెంగళూరు ఇస్రో (ISRO) కేంద్రానికి ఈమెయిల్ ద్వారా నకిలీ బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ మెయిల్స్ పంపిన ఘజియాబాద్‌కు చెందిన ఒక మానసిక రోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...