Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్కాన్ ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 3:56 PM కరీంనగర్General
ఇస్కాన్ ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు - Udayam
కరీంనగర్ అల్కాపురి కాలనీలోని శ్రీ శ్రీ రాధ గోవింద మందిరాన్ని సోమవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో నెలకొన్న డ్రైనేజీ నీటి సమస్యను పరిశీలించారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు చేపడతామని నిర్వాహకులకు మేయర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...