Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసిస్ అగ్ర కమాండర్ హతం: ట్రంప్

Follow Udayam on Google
Ritika Sharma May 16, 2026 12:21 PM జాతీయంGeneral
ఐసిస్ అగ్ర కమాండర్ హతం: ట్రంప్ - Udayam
ఐసిస్ అగ్ర కమాండర్ అబు-బిలాల్ అల్-మినూకిని అమెరికా, నైజీరియా బలగాలు సంయుక్తంగా మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అతడి మృతితో ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. మినూకి ఆఫ్రికా ప్రజలను, అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలు వేసేవాడని, ఇక అతడు ఎవరినీ భయపెట్టలేడని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...