Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ ఓటు భద్రమేనా? జులై 24 గడువు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 09, 2026 6:57 AM హైదరాబాద్General
మీ ఓటు భద్రమేనా? జులై 24 గడువు - Udayam
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతోంది. అధికారులు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి జులై 24లోపు బీఎల్‌ఓలకు అందించాలి. లేనిచే ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఫారం అందని వారు ECI వెబ్‌సైట్ లేదా ECINet యాప్‌ ద్వారా బీఎల్‌ఓ వివరాలు తెలుసుకోవచ్చు. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, మార్పుల కోసం ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...