Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అణుదాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారా?

Follow Udayam on Google
జయ Aug 17, 2026 2:32 PM జాతీయంGeneral
ఇరాన్‌పై అణుదాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారా? - Udayam
ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రహస్యంగా సిద్ధమవుతున్నారని రిపబ్లికన్‌ నేత మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ ఆరోపించారు. ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని, దాడులు జరిగితే ప్రపంచంలో తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అణుదాడుల ప్రభావం ఇరాన్‌పై తీవ్రంగా ఉంటుందని గ్రీన్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...