Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల పట్ల కాంగ్రెస్‌ గౌరవం ఇదేనా: రాంచందర్‌రావు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:24 AM రంగారెడ్డి General
మహిళల పట్ల కాంగ్రెస్‌ గౌరవం ఇదేనా: రాంచందర్‌రావు - Udayam
కాంగ్రెస్‌ మహిళా సాధికారతపై పెద్ద మాటలు చెబుతూ, ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ రాంచందర్‌రావు విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న మహిళా మంత్రిని బర్తరఫ్‌ చేసే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారిందని రాంచందర్‌రావు అన్నారు. మహిళలకు కాంగ్రెస్‌ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...