వార్తలకు తిరిగి వెళ్లండి
బాలుడి వింత మాటలు

అమెరికా కనెక్టికట్‌కు చెందిన రెండేళ్ల బాలుడు సామ్ ప్రెస్నెల్ తన తండ్రితో మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. గత జన్మలో తానే తన తండ్రికి డైపర్లు మార్చానని ఆ బాలుడు చెప్పడంతో తండ్రి బిత్తరపోయాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాలుడు మరిన్ని విచిత్రమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...