వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ నటించిన ‘ఇరుముడి’లోని ‘కట్టు కట్టు.. ఇరుముడి కట్టు’ పాటకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. భక్తిరసంతో సాగిన ఈ గీతానికి అభిమానులు సందడి చేశారు.
తాజాగా ఈ పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, అనంతు ఆలపించారు.
Comments
Loading comments...

