ఇరుముడితో విమాన ప్రయాణానికి ఓకే

అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది కూడా కేంద్రం అనుమతిని కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 'ఎక్స్'లో ప్రకటించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
పవిత్ర యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Comments
Loading comments...
