వార్తలకు తిరిగి వెళ్లండి

కౌతాళం మండలంలోని 74, 75 డిస్ట్రిబ్యూటర్లు, కౌతాళం, మాధవరం మేజర్లకు బుధవారం ఎల్‌ఎల్‌సీ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఆరుతడి పంటలకు నీరు అందనుంది.
టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్రరెడ్డి సహకారంతో నీరు విడుదల చేసినట్లు తుంగభద్ర బోర్డు ప్రాజెక్టు ఛైర్మన్ టిప్పు సుల్తాన్, టీడీపీ మండల అధ్యక్షుడు సురేశ్ నాయుడు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులను కోరించారు.
Comments
Loading comments...

