Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌సిటిసి కొత్త బెటా వెబ్‌సైట్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 16, 2026 10:31 AM జాతీయంGeneral
ఐఆర్‌సిటిసి కొత్త బెటా వెబ్‌సైట్ - Udayam
రైలు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ రైల్వే శాఖ కొత్త బెటా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అనవసరమైన క్యాప్చాలు, ప్రకటనలు లేకుండా ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రయాణికులు సీట్ల లభ్యతను సులభంగా చూసుకోవచ్చు. అలాగే, పాత వెబ్‌సైట్ హోంపేజీ ద్వారా దీనిని యాక్సెస్ చేసి, వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

Comments

G
Loading comments...