Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IRCTC కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ

రవళి దేవి Jul 20, 2026 3:01 PM అల్ ఇండియా about 17 hours ago
IRCTC కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ - Udayam Digital
ఐఆర్‌సీటీసీ రూ.16,900 ప్రారంభ ధరతో 9 రోజుల 'కాశీ తీర్థయాత్ర' ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఈ రైలును తెలుగువారు విజయవాడ, గూడూరులలో ఎక్కవచ్చు. ఈ యాత్రలో గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శించవచ్చు. ప్రయాణంలో భోజనం, వసతి, ఇన్సూరెన్స్ సదుపాయాలు ఐఆర్‌సీటీసీ అందిస్తుంది.

Comments

G
Loading comments...