Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధికి ఇరాక్ ప్రత్యామ్నాయం

లక్ష్మి దేవి Jul 18, 2026 8:22 AM అల్ ఇండియా about 1 hour ago
హర్మూజ్ జలసంధికి ఇరాక్ ప్రత్యామ్నాయం - Udayam Digital
ప్రపంచ చమురు రాజకీయాల్లో ఇరాక్ సంచలన వ్యూహంతో ముందుకెళ్తోంది. చమురు ఎగుమతుల జీవనాడి హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం వెతికే పనిని ఆ దేశం ప్రారంభించింది. ఇందుకోసం అమెరికా చమురు దిగ్గజాలు చెవ్రాన్, బీపీ సంస్థలతో కలిసి 60 బిలియన్ డాలర్ల మెగా ఎనర్జీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ అడుగు ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కానుంది.

Comments

G
Loading comments...