Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక: 9/11 తరహా దాడులు తప్పవు

రవళి దేవి Jul 23, 2026 10:46 AM అల్ ఇండియా in about 4 hours
అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక: 9/11 తరహా దాడులు తప్పవు - Udayam Digital
హర్మూజ్ జలసంధిలో దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ దానికి అత్యంత ఘాటుగా స్పందించింది. అమెరికాపై మళ్లీ 9/11 తరహా దాడులు తప్పవని ఐఆర్‌జీసీ బెదిరించింది. ఘర్షణలు కొనసాగితే అమెరికా మరోసారి జాతీయ సంతాప దినాలు పాటించాల్సి వస్తుందని ఇరాన్ ప్రభుత్వ మీడియా హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...